నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ శనివారం కాకినాడలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి. ఉదయం 9 గంటలకు కాకినాడ టూరిజం డిపార్ట్మెంట్ ఉద్యోగులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడలో టూరిజం ప్రాజెక్ట్స్ ఇన్స్పెక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.