కూటమి ప్రభుత్వం ప్రజాభిమానాన్ని పొందింది

52பார்த்தது
కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో సంక్షేమ పథకాలను అమలుచేసి ప్రజాభిమానాన్ని పొందిందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చివంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే జోగేశ్వరరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி