కొవ్వూరు: ప్రజలకు సీఐ విశ్వం హెచ్చరిక

62பார்த்தது
కొవ్వూరు: ప్రజలకు సీఐ విశ్వం హెచ్చరిక
కొవ్వూరు పరిధిలో దీపావళి సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా, టపాసులను ఇళ్లల్లో, షాపుల్లో, జనసమూదాయాల మధ్య, గోడౌన్లో అనుమతి లేకుండా అనధికార విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ విశ్వం తెలిపారు. సోమవారం కొవ్వూరులో ఆయన మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా దీపావళి సామాగ్రి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி