జగ్గంపేట: అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

53பார்த்தது
జగ్గంపేట: అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన కాపవరపు వెంకటరమణ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పెద్దాపురం కోర్టులో బుధవారం హాజరు పరచగా నవంబర్ 27వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி