అభివృద్ధి పథంలో రైల్వేకోడూరు

261பார்த்தது
కడప జిల్లా కోడూరు స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రి పక్కన ఉన్న నూతనంగా సచివాలయానికి రాజంపేట ఎంపీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు సచివాలయానికి భూమి పూజ చేశారు. తదుపరి ఇ విలేకరులతో మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన పథకాలను ఇస్తారని రైల్వేకోడూరు పరిసర ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడకుండా సచివాలయాల్లో రోడ్లను సాగునీటి వసతి గృహాలను ఎంపీ నిధులతో ఏర్పాటు చేస్తారని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ధ్వజ రెడ్డి, ఎం పి టి సి నుకా మహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ తోట సాయి, ఇండియన్ గ్యాస్ డీలర్ మరియు వైఎస్ఆర్సిపి యువ నాయకులు కుప్పాల శంకరయ్య, రైల్వేకోడూరు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు షైక్, సంధానబాష కరముల్లా, కర్ణ వీర రామచంద్రయ్య, రాడ్స్ అండ్ బెండ్ అసోసియేషన్ అధ్యషులు కాసారం అరుణ మొదలగువారు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி