కడప జిల్లా రైల్వేకోడూరు స్థానిక పాత బజార్ లో ఒక ఇంటి ముందు పంచాయతీ రోడ్డు కోసం విచక్షణారహితంగా వారి ఇంటి ముందు కంకర వేశారు ఆడవారు పిలుస్తున్న పట్టించుకోకుండా కావాలని వాళ్ల ఇంటి ముందర కంకరను దించారు ఇదేమిటని అడిగితే మాట్లాడితే ఎక్కడైనా దింపుతాం అని చెప్పి నిర్లక్ష సమాధానం చెప్పారు ఆడవారు ఇంటిలో నుంచి బయటకు బయట నుంచి ఇంట్లో కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశారు పంచాయతీ కొలాయి దగ్గర నీటిని పట్టుకునే అవకాశం కూడా లేదు.