తెలుగు ప్రజలకు చంద్రబాబు, పవన్ విజయదశమి శుభాకాంక్షలు

72பார்த்தது
తెలుగు ప్రజలకు చంద్రబాబు, పవన్ విజయదశమి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.