వినుకొండ: 'బాణసంచా దుకాణాలు అనుమతులు తప్పనిసరి’

50பார்த்தது
వినుకొండ: 'బాణసంచా దుకాణాలు అనుమతులు తప్పనిసరి’
దీపావళి పండుగ సందర్భంగా పోలీస్ వారి అనుమతి లేకుండా బాణసంచా దుకాణాలు పెట్టడం, అమ్మడం చట్టరీత్యా నేరమని వినుకొండ సీఐ శోభన్ బాబు తెలిపారు. సోమవారం అయన స్టేషన్ లో మాటాడుతూ నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందిన వారు మాత్రమే దీపావళి సామాగ్రి దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా బాణాసంచా దుకాణాలు పెట్టినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி