నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

50பார்த்தது
మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 2క్రస్ట్ గేట్ల నుంచి డ్యాం అధికారులు నీటి విడుదలను సోమవారం కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 64, 567 క్యూసెక్కుల నీరు ఇన్ ప్లో గా వస్తోంది. దీంతో అధికారులు 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16, 158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589. 80 అడుగులు, ఇది 311. 4474 టీఎంసీలకు సమానం.

தொடர்புடைய செய்தி