హక్కుల కోసం పోరాడిన జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభ

58பார்த்தது
ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను పరిరక్షించడం కోసం ప్రొఫెసర్‌ సాయిబాబా జీవితాంతం పోరాడారని పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 31 విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరగనున్న ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరారు. సంబంధిత కరపత్రాన్ని ప్రజా సంఘాల నాయకులు మంగళవారం నరసరావుపేట బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி