గుంటూరు నగరంలో ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు

65பார்த்தது
గుంటూరు నగరంలోని పాడైన ప్రధాన రహదారుల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న రహదారుల మరమ్మత్తుల పాలసీలో భాగంగా సోమవారం యుద్ధప్రాతిపదికన రిపేర్లు నిర్వహించారు. గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా ఈ పనులను అధికారులు పనులు చేస్తున్నారు. గుంటూరు నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్ధరాత్రులు ట్రాఫిక్ లేని సమయాల్లో ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி