గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద యువకుడు మృతి

82பார்த்தது
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద యువకుడు మృతి
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఓ యువకుడు మృతిచెందిన ఘటనపై గురువారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ వెనక ఆటో స్టాండ్ వద్ద గుర్తుతెలియని (25) యువకుడు చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీసులను సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி