కొరిశపాడు: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే

67பார்த்தது
కొరిశపాడు మండలం మెదరమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను స్పెషల్ గా నిర్వహిస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫీ ఆదివారం తెలియజేశారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 9 మందికి కోర్టులో ఫైన్ బెదిరించడం జరిగిందని ఎస్సై పేర్కొన్నారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడుతుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி