కొరిశపాడు మండల పరిధిలో, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రాజెక్ట్ (పీఎం.ఈ.జి.పి) మరియు ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎం.ఎఫ్.ఎం.జి)కు సంబంధించిన 20 రుణాలు మంజూరైనట్లు మంగళవారం వెలుగు ఏ.పి.ఎం. మాణిక్యరావు తెలిపారు. 20 మంది లబ్ధిదారుల వద్ద దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన చెప్పారు. అలాగే, లక్ పతీ దీది పథకం ద్వారా 241 రుణాలు మంజూరయ్యాయిఅన్నారు.