అద్దంకి: రాగి తీగలు చోరీపై కేసు నమోదు

83பார்த்தது
అద్దంకి: రాగి తీగలు చోరీపై కేసు నమోదు
అద్దంకి మండలం శంకవరప్పాడు, వేలమురిపాడు గ్రామాలలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ లలో రాగి తీగలు చోరీపై విద్యుత్తు ఏఈ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణయ్య చెప్పారు. ఆయా గ్రామాలలో రైతులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు చేసినట్లు ఏఈ చెప్పారని కృష్ణయ్య తెలియజేశారు. వాటి విలువ 36 వేలు ఉంటుందని ఫిర్యాదు లో పేర్కొన్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி