తుళ్లూరు: బాల కార్మికులను గుర్తిస్తున్నాం: ఎస్ఐ

59பார்த்தது
14ఏళ్ల లోపు పిల్లలు ప్రమాదకర వృత్తులు చేయడం నిషేధమని తుళ్లూరు ఎస్ఐ అంకమ్మ అన్నారు. బుధవారం తుళ్లూరు మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మికులను గుర్తించి శిశు సంక్షేమ శాఖకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్న పిల్లలు 1098, లేదా 100కి ఫోన్ చేసి రక్షణ పొందవచ్చని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி