గుంటూరు: ఉచిత గ్యాస్ సిలిండర్లు పై జేసీ సమావేశం
మొదటి సిలిండర్ బుకింగ్ కోసం ఎక్కువ రద్దీ ఉండవచ్చని, దీనిని దృష్టిలో ఉంచుకొని భారీ క్యూ లైన్లలో వినియోగదారులు వేచిచూడకుండా ఏర్పాట్లు చేసుకోవాలని జే సీ ఏ. భార్గవ్ తేజ సూచించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకంపై సంబంధిత ఏజెన్సీలతో మంగళవారం గుంటూరు కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. నవంబర్ 1 సీఎం చేతుల మేధాగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని జేసీ చెప్పారు.