ఉండి: అసెంబ్లీలో రఘురామపై ఎమ్మెల్యే ఆగ్రహం

83பார்த்தது
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజుపై శనివారం విశాఖ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పలు సంస్థలను అసెంబ్లీలో ప్రస్తావిస్తుండగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు 25 మందికి కలిపి సమయం కేవలం గంట కేటాయించడం జరిగిందని మీ ఒక్కరికే గంట కాదని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర సంభాషణ జరిగింది.

தொடர்புடைய செய்தி