ముఖ్యమంత్రిని కలిసిన ఉండి ఎమ్మెల్యే రఘురామ

59பார்த்தது
ముఖ్యమంత్రిని కలిసిన ఉండి ఎమ్మెల్యే రఘురామ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు ను, సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రఘురామ మీడియాకు వెల్లడించారు

தொடர்புடைய செய்தி