పంచారామ క్షేత్రాలకు తణుకు నుంచి బస్సులు

62பார்த்தது
పంచారామ క్షేత్రాలకు తణుకు నుంచి బస్సులు
తణుకు డిపో నుంచి కార్తీకమాసం పురస్కరించుకుని పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డీఎం గిరిధర్‌కుమార్‌ శనివారం తెలిపారు. పంచారామాలకు నవంబర్‌ 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయల్దేరి కార్తీక సోమవారం రోజుల్లో దర్శనాలు అనంతరం తణుకు చేరతాయన్నారు. పల్లె వెలుగు రూ. 700, అల్ట్రా డీలక్స్‌ రూ. 1000, సూపర్‌ లగ్జరీ రూ. 1100 చొప్పున ధరలు నిర్ణయించినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி