నర్సాపురం: అనుమతులు లేని బ్యానర్ల ప్రకటనలు తొలగిస్తాం: కమీషనర్

64பார்த்தது
నర్సాపురం: అనుమతులు లేని బ్యానర్ల ప్రకటనలు తొలగిస్తాం: కమీషనర్
స్వచ్చా నర్సాపురం మున్సిపాలిటిలో ఆదివారం శానిటరీ ఆధికారులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అనుమతులులేని బ్యానర్ల ప్రకటనలు తొలగిస్తామని నరసాపురం మున్సిపల్ కమీషనర్ ఎం అంజయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా ప్రధాన రహదార్లలో బ్యానర్లు మరియు ప్రకటనలు అంటించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி