ఏలూరు: నేషనల్ హైవేల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

81பார்த்தது
ఏలూరు: నేషనల్ హైవేల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
ఏలూరు పార్లమెంట్ పరిధిలో నేషనల్ హైవేలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కు ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం దిల్లీ కార్యాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కలిసి నాలుగు సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி