పారిశ్రామిక ఔత్సాహికులకు రేపు జంగారెడ్డిగూడెంలో సదస్సు

65பார்த்தது
ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం కింద సూక్ష్మ, లఘు, మధ్యతరగతి పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు మంగళవారం తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி