పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యాడ్ ను డిస్టిక్ ఆడిట్ అధికారి జి. గంగాధర్ సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సెక్రటరీ రామాంజనేయులు, సూపర్ వైజర్ డి. నరసింహారావు, ఆంధ్ర రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు కూనపరెడ్డి సుధాకర్ రాజు, డి.ఈ.ఓ. సానబోయిన మూర్తి, సత్యనారాయణ వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.