సామర్లకోట మండలం రావు వారిచంద్రంపాలెంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ రీ సర్వే గ్రామ సభలలో వివిధ భూ సమస్యలకు గురైన రైతుల నుంచి 33 అర్జీలు నమోదయ్యాయని తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రీ సర్వే గ్రామసభల ఆవశ్యకతను తహసీల్దార్ వివరించారు. డీటీ వై శ్రీనివాస్, వీఆర్వో ఖాదర్ వల్లీ, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.