చాగల్లు మండల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం అధ్యక్షులు కోడి నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం చాగల్లు అంబేద్కర్ రీడింగ్ భవనంలో జరిగింది. డిసెంబర్ 17 పెంఛనర్ల దినోత్సవంను ప్రభుత్వ పరంగా గుర్తింపు నిచ్చి నిర్వహించాలన్నారు. పెంఛనర్ల పే స్లిప్ లలో స్పౌవుజ్ విరాలు, పుట్టిన తేదీ వివరాలను చేర్చాలని కోరారు.