కాకినాడ: డీఆర్వోగా వెంకట్రావు బాధ్యతల స్వీకరణ.

59பார்த்தது
కాకినాడ: డీఆర్వోగా వెంకట్రావు బాధ్యతల స్వీకరణ.
కాకినాడ ‌జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా వెంకట్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ షణ్మోసన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్ మీనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. వెంకట్రావు ను కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్‌ల సూపరింటెండెంట్లు, రెవెన్యూ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி