గోపాలపురం మండలం పెద్దగూడెంకి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర గుంతలు, రాళ్లు లేచి దుమ్ము ధూళితో ఈ రోడ్డు అద్వానంగా వుంది. ఈ మార్గం గుండా తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం కొవ్వూరుపాడు, నిత్యం గ్రామ ప్రజలు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని, గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.