మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం (వీడియో)

78பார்த்தது
మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం సృష్టించారు. బిల్లు కట్టమని అడిగినందుకు బార్‌లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నిర్వాహకులపై దాడి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు గురువారం రాత్రి ఓ బార్‌కు వెళ్లారు. బిల్లు కట్టమని అడగటంతో సుబ్బారావు నిర్వాహకులపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు.

தொடர்புடைய செய்தி