సీఎం చంద్రబాబు డ్రెస్సింగ్ స్టైల్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. గోధుమ రంగు ఉండే ప్యాంట్, షర్ట్ వేసుకుంటారు. బ్లాక్ కలర్ షూ ధరిస్తారు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం.. ప్రతి రోజు ఒకే రంగు దుస్తులు ధరించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పసులు హిందువులకు శుభసూచికం. ఏ పని ప్రారంభించినా కలిసి వస్తుందని సీఎం భావిస్తారట. అలాగే టీడీపీది పసుపు రంగు కావడంతో సింబాలిక్‌గా కనిపించేందుకు ఆ రంగు దుస్తులు ధరిస్తారట.