నాగలాపురంలో చిరుజల్లులు

70பார்த்தது
తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రంలో దీపావళి పండుగ వేళ చిరుజల్లుల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం పొగ మంచు ఆవరించింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది. అనంతరం రెండు గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లుల వర్షం కురిసింది. టపాకాయల వ్యాపారులకు కొనుగోలుదారులకు కొద్దిసేపు ఇబ్బంది ఏర్పడింది.

தொடர்புடைய செய்தி