పుంగనూరు: విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ నిరసన

61பார்த்தது
పుంగనూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు మురళి మోహన్ యాదవ్ సూచనలతో సోమవారం విద్యుత్ కార్యాలయం వద్ద పిసిసి జనరల్ సెకరేట్రీ సాజిద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రం లో పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఏఈకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி