నిమ్మనపల్లి: ఎలాంటి సమస్యలు లేకుండా వివాదాన్ని పరిష్కరించాలి

74பார்த்தது
నిమ్మనపల్లి: ఎలాంటి సమస్యలు లేకుండా వివాదాన్ని పరిష్కరించాలి
భూముల సమస్యలను తహసిల్దార్, ఎంపిడిఓ, ఎస్సై కలిసి ఎలాంటి తగాదాలు లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం నిమ్మనపల్లి వెలుగు కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు పుట్టిన తేదీ మంజూరులో నిర్లక్ష్యం తగదన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி