ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా యోగా దినోత్సవం

68பார்த்தது
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా యోగా దినోత్సవం
పుంగనూరు నియోజకవర్గ స్థానిక చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రిన్సిపల్ జయప్రకాష్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బాలాజీ, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రతిరోజు యోగా చేయడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని విద్యార్థులకు సూచించారు. మరియు విద్యార్థుల చేత కొన్ని ఆసనాలు వేయించారు దీనిపై విద్యార్థులు అవసరం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி