పొన్నూరు: రైతులు పంటల బీమా చేయించుకోవాలి : ఏడిఏ
ప్రతి రైతు పంటల బీమా ప్రీమియం చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని పొన్నూరు వ్యవసాయ సంచాలకులు రామకోటేశ్వరి పేర్కొన్నారు. బుధవారం పొన్నూరు మండలం మాచవరం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని వరి పొలాలను పరిశీలించి మాట్లాడారు. పంటల భీమభీమా ప్రీమియం రైతు సేవ కేంద్రాలలో చేయించుకోవాలని సూచించారు. వరికి అగ్గి తెగులు ఆశించే ప్రమాదం ఉందని రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.