దుర్గామాతకు పూజలు చేసిన ఎమ్మెల్యే

71பார்த்தது
దుర్గామాతకు పూజలు చేసిన ఎమ్మెల్యే
తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో గురువారం దేవీ నవరాత్రులు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దుర్గామాత మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி