పెదకూరపాడు: అభివృద్ధికి సహకరించాలి

65பார்த்தது
పెదకూరపాడు: అభివృద్ధికి సహకరించాలి
పెదకూరపాడు మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని పెదకూరపాడు మండల ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య అన్నారు. శనివారం పెదకూరపాడు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు తహసిల్దార్ దానియేలు, ఎంపీడీవో, కూరపాడు సర్పంచి గుడిపూడి రాజు, పంచాయితీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி