గుంటూరులో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ

78பார்த்தது
పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని లింగాయపాలెం గ్రామానికి చెందిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేశారు. ఆదివారం గుంటూరు నగరంలోని ముత్యాలరెడ్డి నగర్ లోని కొమ్మలపాటి శ్రీధర్ కార్యాలయంలో రూ.1.5లక్షల స్కాలర్షిప్ ను 9 మందికి పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ చేతుల మీదుగా రాయపూడి శంకర్ రావు కుమారుడు ఎన్ఆర్ఐ రామకృష్ణ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సహాయం చేస్తే వారు మంచి చదువుకు దోహదపడుతాయని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி