గుంటూరు: ఏటీ అగ్రహారంలో పనులు వేగవంతం చేయాలి: కమిషనర్

68பார்த்தது
ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ డ్రైన్ నిర్మాణ పనులు నవంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. చుట్టుగుంట నుంచి కంకరగుంట ఆర్ యూబీ వరకు జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో, కాంట్రాక్టర్లతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పనుల్లో జాప్యం కారణంగా ఏటీ అగ్రహారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వేగం పెంచాలన్నారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி