తుళ్లూరు: డ్రగ్స్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

73பார்த்தது
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి డ్రగ్స్ పై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోకైన్ అనే డ్రగ్స్ 2016లోనే బ్యాన్ చేశారని, గుంటూరులో మూతబడిన కొన్ని కళాశాలలో లభ్యమయ్యాయని ఇలాంటి డ్రగ్స్ వల్ల తీవ్ర శ్వాస ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఈ డ్రగ్ ఎక్కడ నుంచి వస్తుందో గుర్తించి అరికట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி