గుంటూరు: జీఎంసీ వద్ద మున్సిపల్ కార్మికుల నిరసన

82பார்த்தது
గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కాలపు జీతం రూ. 10వేలు తక్షణమే చెల్లించాలని, కార్మికులకు పనిముట్లు ఇవ్వాలని, చెత్త తరలించే పుష్ కార్ట్స్ కి తక్షణమే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.

<

தொடர்புடைய செய்தி