గుంటూరు: 8వ తరగతి విద్యార్థికి రూ. 7 లక్షల చెక్కు అందజేత

69பார்த்தது
గుంటూరు శారదా కాలనీకి చెందిన 8వ తరగతి విద్యార్థి లక్ష్మణ్ ఆదిత్యకి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రూ. 7 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. అనంతరం గుంటూరు కలెక్టరేట్ లో పెమ్మసాని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி