రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న చిరుజల్లులు

85பார்த்தது
రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న చిరుజల్లులు
రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా తుఫాన్ కారణంగా మంగళవారం ఉదయం నుండి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. 15 రోజుల క్రితం పడిన వర్షానికి గుంజన ఏరు రైల్వే కోడూరు మండలం వరకు మాత్రమే ప్రవహించి ఆగిపోయింది. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి అధిక వర్షం కురిస్తే గుంజున ఏరులో అంతర్గతంగా పారుతున్న నీటికి తోడుగా పైన వచ్చే నీరు వరదలాగా పారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி