పోరుమామిళ్ల: భూమిని కబ్జా చేశారని అధికారుల దృష్టికి

77பார்த்தது
పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల పంచాయతీ మల్లమ్మకుంటలో ఆక్రమణలపై గ్రామస్థులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో చంద్రశేఖర్ వీఆర్వో నారాయణను ఆదేశించడంతో గురువారం ఆక్రమణలను నిలుపుదల చేశారు. మల్లమ్మకుంటలో దాదాపు 53 ఎకరాల చెరువు భూమి ఉంది. అయితే వైసీపీ నేతలు, అధికార పార్టీ నేతలు కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி