కూడేరు స్థానిక మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించబడునని ఎంపీడీవో కుల్లాయి స్వామి పేర్కొన్నారు,పేర్కొన్నారు. ఈ సమావేశమునకు, జడ్పిటిసి ఎంపీటీసీ లు,ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ప్రాదేశిక సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు సమావేశము నాకుసమావేశమునకు హాజరు కావాల్సిందిగాకావాలసిందిగా ఆయన కోరారుకోరారు. అదేవిధంగా మండలంలోని వివిధ శాఖశాఖల అధికారులు తమ నివేదికలతో ఈ సమావేశమునకు హాజరు కావాలి అనికావాలని ఎంపీడీవో కుల్లాయి స్వామి సూచించారు.