మడకశిర: రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యం

79பார்த்தது
అన్నివర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారిని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగిందని మడకశిర ఎమ్మెల్యే, టిటిడి సభ్యుడు ఎమ్మెస్ రాజు బుధవారం శాసనసభలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ వర్గాల కాలనీలో మౌలిక వస్తువులు కల్పించే విధంగా బడ్జెట్ రూపొందించడం పట్ల ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி