అనంత: పేదవారికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరాలి: కలెక్టర్

74பார்த்தது
అనంత: పేదవారికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరాలి: కలెక్టర్
వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. రెవెన్యూ భవనంలో బుధవారం నిర్వహించిన మెగా బ్యాంక్ లోన్ మేళాలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అర్హత కలిగిన పేదవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధి చేకూర్చాలన్నారు. కొత్తగా ఏదైనా పథకం మొదలు పెడుతుంటే భూమి, డబ్బు ఉండి వ్యాపారం చేసేవారికి రుణలివ్వాలని సిబ్బందికి సూచించారు.

தொடர்புடைய செய்தி