పరవాడ: బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి

70பார்த்தது
పరవాడ: బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి
బాణసంచా అమ్మకాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పరవాడ సిఐ మల్లికార్జునరావు సూచించారు. సోమవారం పరవాడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్న అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు జరిపితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు పరవాడలో సోమవారం సాయంత్రం మాట్లాడుతూ బాణసంచా దుకాణాల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி