ఆసుపత్రి భవనాలు పరిశీలించిన ఎమ్మెల్యే

65பார்த்தது
ఆసుపత్రి భవనాలు పరిశీలించిన ఎమ్మెల్యే
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో మాడుగుల సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్మాణంలో నిలిచిపోయిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆసుపత్రి వైద్యులతో కలసి భవనమంతా పరిశీలన జరిపిన ఆయన ఇందుకు గల కారణాలపై విశ్లేషించారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇందుకు కారణమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி