ఆసుపత్రి అభివృద్ధికి 40 లక్షలు మంజూరు

54பார்த்தது
ఆసుపత్రి అభివృద్ధికి 40 లక్షలు మంజూరు
మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు మరమ్మతులు చేయుటకు సిఎస్సార్ నిధుల నుంచి 40 లక్షల రూపాయలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. గురువారం ఆసుపత్రి భవనాలను పరిశీలించిన ఆయన దృష్టికి ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి చంద్రశేఖర్ పలు సమస్యలను తీసుకువెళ్లారు. అంబులెన్స్ సౌకర్యం జనరేటర్ సౌకర్యంతో పాటు మరమత్తుల గురించి వివరించారు.

தொடர்புடைய செய்தி